గోవా తరహాలో బాపట్ల తీర అభివృద్ధి: కలెక్టర్ వినోద్ కుమార్ పర్యటన

0
0

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ మేరకు బాపట్ల తీరాన్ని అభివృద్ధి చేసేందుకు కలెక్టర్ వినోద్ కుమార్ నేతృత్వంలోని బృందం గోవాలో పర్యటించింది.

గోవా గవర్నర్‌ను కలిసి సలహాలు తీసుకున్న అనంతరం, అక్కడి బీచ్ షాక్‌లు, పర్యాటక పోలీసు వ్యవస్థ మరియు లైఫ్ గార్డ్‌ల పనితీరును పరిశీలించారు. గోవాలో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి, బాపట్ల తీరాన్ని సురక్షితమైన మరియు ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ తెలిపారు.

#Narendra