Home South Zone Andhra Pradesh రాయచోటిలో ‘మై టీడీపీ’ పోస్టర్ ఆవిష్కరణ: పాల్గొన్న మౌర్యా రెడ్డి

రాయచోటిలో ‘మై టీడీపీ’ పోస్టర్ ఆవిష్కరణ: పాల్గొన్న మౌర్యా రెడ్డి

0

రాయచోటి రూరల్ మండలం చిన్నముక్కపల్లె గ్రామంలో ‘మై టీడీపీ’ (My TDP) పోస్టర్‌ను మంత్రి రాంప్రసాద్ రెడ్డి మేనల్లుడు మౌర్యా రెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ కార్యక్రమాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఐటీడీపీ (iTDP) కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

కార్యక్రమంలో ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి, బెంగుళూరు మధుబాబు తదితర నాయకులు పాల్గొని పార్టీ బలోపేతానికి పిలుపునిచ్చారు.

NO COMMENTS

Exit mobile version