మదనపల్లెలో బీజేపీ ‘శిక్షణ మహాభియాన్’ ప్రారంభం

0
0

మదనపల్లెలో “పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్–2026” కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాలి పుష్పలత మాట్లాడుతూ.

కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు.

గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.