Home South Zone Andhra Pradesh పుంగనూరులో ‘స్వచ్ఛ రథాల’ను ప్రారంభించిన చల్లా బాబు రెడ్డి

పుంగనూరులో ‘స్వచ్ఛ రథాల’ను ప్రారంభించిన చల్లా బాబు రెడ్డి

0

మదనపల్లె పట్టణంలోని అమ్మచెరువు మిట్ట వద్ద ఆదివారం మధ్యాహ్నం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న సుబ్రమణ్యం (65) అనే వృద్ధుడిని అతివేగంతో వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ కెమెరాల ఆధారంగా పరారైన వాహనం కోసం గాలిస్తున్నారు.

NO COMMENTS

Exit mobile version