పుంగనూరులో ‘స్వచ్ఛ రథాల’ను ప్రారంభించిన చల్లా బాబు రెడ్డి

0
0

మదనపల్లె పట్టణంలోని అమ్మచెరువు మిట్ట వద్ద ఆదివారం మధ్యాహ్నం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న సుబ్రమణ్యం (65) అనే వృద్ధుడిని అతివేగంతో వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ కెమెరాల ఆధారంగా పరారైన వాహనం కోసం గాలిస్తున్నారు.