Home South Zone Andhra Pradesh ఏపీ బడ్జెట్ సమావేశంలో చేనేత జౌళి శాఖ మంత్రి సవిత స్పందన

ఏపీ బడ్జెట్ సమావేశంలో చేనేత జౌళి శాఖ మంత్రి సవిత స్పందన

0

ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా చేనేత రంగంపై మంత్రి ఎస్.సవిత కీలక ప్రకటనలు చేశారు. ధర్మవరంలో రూ.38.31 కోట్లతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్, చీరాల క్లస్టర్‌కు రూ.4.17 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయబోతున్నామని, ఆప్కో వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపు ప్రతిపాదన పరిశీలనలో ఉందని తెలిపారు. గత ప్రభుత్వంలో పక్కదారి పట్టిన ఆప్కో నిధులను వెలికితీసి, సంస్థను మళ్లీ గాడిలో పెడుతున్నామని ఆమె స్పష్టం చేశారు.

NO COMMENTS

Exit mobile version