మంగళగిరి మండలం పెద్దవడ్లపూడి గ్రామంలో సోమవారం ముగ్గురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను టీడీపీ నేతలు అందజేశారు.
మంత్రి నారా లోకేష్ చొరవతో మంజూరైన మొత్తం రూ. 2,23,923 విలువైన చెక్కులను బాధితుల నివాసాలకు వెళ్లి పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తమకు ఈ సాయం ఎంతో ఊరటనిచ్చిందని, మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలని లబ్ధిదారులు పేర్కొన్నారు.
