కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
మంగళవారం పవన్ కళ్యాణ్‌ను కలిసిన నియోజకవర్గ సమన్వయకర్త మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబీ), పార్టీ బలోపేతం మరియు కార్యకర్తల సంక్షేమం కోసం ఈ కార్యక్రమం కీలకమని పేర్కొన్నారు.
ఎంపీ తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ పర్యవేక్షణలో ప్రతి గ్రామంలో సభ్యత్వ నమోదు చురుకుగా సాగుతుందని ఆయన వెల్లడించారు.
#dadala babji









