Home South Zone Andhra Pradesh సుగవాసి ప్రసాద్ బాబును కలిసిన మదనపల్లె మైనార్టీ నాయకులు

సుగవాసి ప్రసాద్ బాబును కలిసిన మదనపల్లె మైనార్టీ నాయకులు

0

రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబును మదనపల్లెకు చెందిన మైనార్టీ నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

రాయచోటిలో జరిగిన ఈ భేటీలో మదనపల్లె పట్టణానికి చెందిన పటాన్ ఖాదర్ ఖాన్, రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి షంషీరు బద్రి, ఆయుబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

పార్టీ బలోపేతం మరియు మైనార్టీల సమస్యలపై ఈ సందర్భంగా చర్చించారు.

NO COMMENTS

Exit mobile version