Home South Zone Andhra Pradesh 267 మంది పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డులు: జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

267 మంది పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డులు: జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

0

మదనపల్లిలో 2026-27 సంవత్సరానికి గాను 267 మంది పాత్రికేయులకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం అక్రిడిటేషన్ కార్డులను పంపిణీ చేశారు.

అన్నమయ్య జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ (DMAC) తొలి సమావేశంలో ఆమోదం పొందిన వారికి ఈ కార్డులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.

అర్హత కలిగిన మిగిలిన దరఖాస్తుదారులకు తదుపరి సమావేశంలో కార్డులు మంజూరు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

NO COMMENTS

Exit mobile version