Home South Zone Andhra Pradesh పుంగనూరు నియోజకవర్గం : మంత్రులను కలిసిన ఏఎంసీ చైర్మన్

పుంగనూరు నియోజకవర్గం : మంత్రులను కలిసిన ఏఎంసీ చైర్మన్

0

అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన సోమల ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస నాయుడు బుధవారం అమరావతిలో మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు.

రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు నియోజకవర్గంలోని 22A మరియు ఫ్రీహోల్డ్ భూముల సమస్యలను వివరించారు.

దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి, సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన హోం మంత్రి వంగలపూడి అనితను కూడా కలిసి పలు అంశాలపై చర్చించారు.

# కొత్తూరు మురళి .

NO COMMENTS

Exit mobile version