పుంగనూరు మండలం చదళ్ల గ్రామంలో ఎన్.వి.ఆర్. వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఏపీఐఐసీ (APIIC) డైరెక్టర్ మై ఫోర్స్ మహేష్, పార్టీ సభ్యత్వ నమోదు ప్రాముఖ్యతను వివరించారు.
జనసేన సభ్యత్వం కేవలం గుర్తింపు మాత్రమే కాదని, కార్యకర్తల కుటుంబాలకు భీమా ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తుందని వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
# కొత్తూరు మురళి.
