Home South Zone Andhra Pradesh మదనపల్లిలో ఆటోలపై స్పెషల్ డ్రైవ్.

మదనపల్లిలో ఆటోలపై స్పెషల్ డ్రైవ్.

0

మదనపల్లి జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారి అశోక్ ప్రతాప్ రావు ఆధ్వర్యంలో అమ్మ చెరువు మిట్ట వద్ద శనివారం ఉదయం వాహనాల తనిఖీ జరిగింది. ఈ తనిఖీలో ఎంవీఐలు దినేష్ చంద్ర, శ్రీహరి, శివలింగయ్య ఆటోలకు అమర్చిన డాజిల్ లైట్లు, ఎయిర్ హారన్లు, వెనుక బంపర్లను తొలగించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించని వారిపై భారీ జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

NO COMMENTS

Exit mobile version