VZM: వైసీపీ పాలనలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామని జెడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. పట్టణంలోని ఆయన నివాసంలో శనివారం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం యూరియా కొరత, డయేరియా ఘటనలు పెరిగాయని విమర్శించారు. గుర్ల, కురుపాం, శ్రీకాకుళం ప్రాంతాల్లో డయేరియా ఘటనలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.
#BOIENA RAJESH
