తెలంగాణ సర్కార్ వైద్యవిజయం! గాంధీ ఆసుపత్రిలోని ఉచిత ఐవీఎఫ్ (IVF) కేంద్రం ద్వారా తొలి ప్రాణం ఊపిరి పోసుకుంది. ఏడేళ్లుగా ఎదురుచూస్తున్న అల్వాల్ దంపతులకు, లక్షల ఖర్చు లేకుండానే ప్రభుత్వ ఉచిత చికిత్సతో ‘ఆడబిడ్డ’ జన్మించింది. పేదల మాతృత్వ కలలను సాకారం చేస్తూ, గాంధీ వైద్య బృందం సృష్టించిన ఈ అద్భుతం మరెందరో నిరుపేద తల్లుల జీవితాల్లో వెలుగులు నింపనుంది. ప్రభుత్వ వైద్యం-పేదల నమ్మకానికిది నిదర్శనం!
#Sidhu
