Home South Zone Andhra Pradesh పేదలకు కొండంత అండ సీఎం రిలీఫ్ ఫండ్: సుగవాసి ప్రసాద్ బాబు

పేదలకు కొండంత అండ సీఎం రిలీఫ్ ఫండ్: సుగవాసి ప్రసాద్ బాబు

0

తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందిన 41 మంది లబ్ధిదారులకు రూ. 26.62 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు శుక్రవారం పంపిణీ చేశారు./

మదనపల్లెలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేదలకు ఈ నిధి వరమని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఓసి (LOC) విధానం ద్వారా అర్హులందరికీ త్వరితగతిన న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

NO COMMENTS

Exit mobile version