Home South Zone Andhra Pradesh చిన్న తిప్ప సముద్రంలో జాతీయ సైన్స్ దినోత్సవం.

చిన్న తిప్ప సముద్రంలో జాతీయ సైన్స్ దినోత్సవం.

0

మదనపల్లి మండలం చిన్నతిప్పసముద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్ సీవీ రామన్ జయంతిని పురస్కరించుకుని విద్యార్థులు సైన్స్ నమూనాలను ప్రదర్శించారు. అత్యుత్తమ నమూనాలు తయారు చేసిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులను, సైన్స్ ఉపాధ్యాయులను పలువురు అభినందించారు.

NO COMMENTS

Exit mobile version