Home South Zone Andhra Pradesh రామన్ స్ఫూర్తితో దేశానికి కీర్తి తేవాలి: చైర్మన్ కడారి తమ్మయ్య నాయుడు.

రామన్ స్ఫూర్తితో దేశానికి కీర్తి తేవాలి: చైర్మన్ కడారి తమ్మయ్య నాయుడు.

0

కాకినాడ జిల్లా కత్తిపూడిలోని మాధురి విద్యాలయంలో నేషనల్ సైన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్థ చైర్మన్ కడారి తమ్మయ్య నాయుడు, డైరెక్టర్ సీతాదేవి విద్యార్థులు రూపొందించిన వినూత్న నమూనాలను పరిశీలించి ప్రశంసించారు.

సీవీ రామన్ స్ఫూర్తితో శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలని వారు పిలుపునిచ్చారు. పర్యావరణం, సాంకేతికతపై విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉత్తమ ప్రదర్శనలకు ప్రిన్సిపాల్ అడపా ఆదినారాయణ బహుమతులు అందజేశారు.

#dadala babji

NO COMMENTS

Exit mobile version