Home South Zone Andhra Pradesh స్టూవర్టుపురంలో నాటు సారా పట్టివేత.. నిందితులపై కేసు నమోదు.

స్టూవర్టుపురంలో నాటు సారా పట్టివేత.. నిందితులపై కేసు నమోదు.

0

తెలంగాణ విద్యా విధానంలో సమూల మార్పులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో అత్యాధునిక ‘తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను’ ప్రారంభించాలని ఆదేశించారు.

వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత బ్రేక్ ఫాస్ట్, పాలు అందించనున్నారు. అలాగే, పాఠశాల స్థాయి నుంచే AI (కృత్రిమ మేధ) బోధనను ప్రవేశపెట్టడం, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం వంటి నిర్ణయాలు విద్యా రంగంలో కొత్త అధ్యయనానికి వేదికయ్యాయి.

#Narendra

NO COMMENTS

Exit mobile version