Home South Zone Telangana దంచికొట్టనున్న ఎండలు.. జాగ్రత్త

దంచికొట్టనున్న ఎండలు.. జాగ్రత్త

0

ఈవారం ఎండలు దంచికొడతాయని, మార్చి 3 నుంచి 7 వరకు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

‘భద్రాద్రి, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో 39-41°C వరకు ఎండలు నమోదవుతాయి. HYDలో 36-37°C ఉష్ణోగ్రతలు ఉండవచ్చు.

వేసవి ప్రారంభమైనందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. తగినంత నీరు తాగుతూ ఉండాలి’ అని సూచిస్తున్నారు.

#Boiena Rajesh

NO COMMENTS

Exit mobile version