Home South Zone Andhra Pradesh సమాన జీతం – శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి

సమాన జీతం – శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి

0

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఉత్తరాంధ్ర సీపీఐ నాయకులు పైడితల్లి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, మున్సిపల్, పంచాయతీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అలవెన్సులు ఇవ్వాలన్నారు.

కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని, లేనిపక్షంలో కార్మికుల హక్కుల సాధన కోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.

NO COMMENTS

Exit mobile version