హైదరాబాదు నగరంలో సిటీ శివారు ప్రాంతాలైనా బాచుపల్లి, మల్లంపేట, ఖాజీపల్లి లో ఇప్పటికే సాఫ్ట్‌వేర్, పార్మా ఉద్యోగులు స్థిరనివాసాలు ఏర్పర్చుకున్న విషయం తెలిసిందే ,వారు ఉద్యోగరిత్య ఆఫీస్ కి వెళ్ళెందుకు గత సంవత్సరం నుండి నిజాంపేట్ ×రోడ్ నుండి మల్లంపేట, ఖాజీపల్లి వరకు
సిటీ బస్సులు నడుస్తున్నవి,అయితే ఖాజీపల్లి వరకు కాకుండా బస్సులు గడ్డపోతరం మీదుగా గా గిలాపూర్x రోడ్ వరకు( నర్సాపూర్ రోడ్, నడిపించాలని,అలాగే మియాపూర్ నుండి బాచుపల్లి, ప్రగతి నగర్, గండిమైసమ్మ మీదుగా అయోధ్య ఎక్స్‌రోడ్, మేడ్చల్ చెక్‌పోస్ట్ మీదుగ
మజిద్పూర్ (కరీంనగర్ హైవే) వరకు , ప్రజల అవసరాల దృష్టిలో పెట్టుకుని బస్సులు వెయ్యాలని ఆర్‌టి సి అధికారుల కు అభ్యర్థన చేస్తున్నారు ఆ రూట్ లో ప్రయాణించే ప్రజలు
