Home South Zone Andhra Pradesh చీరాలలోని వాడ్రేవులో  ఆదివారం ఆపరేషన్ వజ్రపహార్ లో….

చీరాలలోని వాడ్రేవులో  ఆదివారం ఆపరేషన్ వజ్రపహార్ లో….

0

చీరాల:చీరాలలోని వాడ్రేవులో  ఆదివారం ఆపరేషన్ వజ్రపహార్ లో భాగంగా సమాజంలో మత్తు పదార్థాలను నివారించడం కోసం బాపట్ల జిల్లా ఎస్పీ, ఉత్తర్ల మేరకు చీరాల డిఎస్పి, పర్యవేక్షణలో చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓడరేవు గ్రామంలోని వైయస్సార్ కాలనీలో చీరాల రూరల్ సిఐ, పి,శేషగిరిరావు, వేటపాలెం ఎస్సై, జనార్దన్  నేను నా సిబ్బందితో కలిసి కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది .

అందులో భాగంగా సరైన పత్రాలు లేని 16 మోటార్ సైకిళ్ళు, రెండు ఆటో లను సీజ్ చేయడం జరిగింది గతంలో ఈ ప్రాంతంలో ఎక్కువగా నాటు సారా గంజాయి ప్రభావం ఉండేది ఈ క్రమంలో పాత నేరస్తుల ఇల్లన్నీ తనిఖీ చేయడం జరిగింది వారికి కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది . ఈ సందర్భంగా ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మిన కొన్న వాడిన వారి మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ.

#Narendra

Exit mobile version