IND vs WI: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో భాగంగా భారత్- వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన కీలక పోరులో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది.
టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.
ఛేజింగ్‌లో సంజు శాంసన్ స్పెషల్చి నాక్ ఆడి జట్ ను విజయానికి దగ్గర చేశాడు, దీంతో సేమీఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది.
