Home South Zone Andhra Pradesh పుంగనూరు నియోజకవర్గం : రోడ్డు పనులను పరిశీలించిన కలెక్టర్

పుంగనూరు నియోజకవర్గం : రోడ్డు పనులను పరిశీలించిన కలెక్టర్

0

అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శనివారం సదుం మండలంలోని గొంగివారిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు.

పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేశారు. ఈ పర్యటనలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

# కొత్తూరు మురళి.

Exit mobile version