Home South Zone Andhra Pradesh బెల్లం తయారీ కేంద్రాన్ని పరిశీలించిన DCCB ఛైర్మన్ నాగార్జున

బెల్లం తయారీ కేంద్రాన్ని పరిశీలించిన DCCB ఛైర్మన్ నాగార్జున

0

బాడంగి మండలంలో ఎత్తుకానా సమీపంలో ఉన్న నాబార్డ్ సహకారంతో నిర్వహిస్తున్న రైతుల జట్టు FCC బెల్లం తయారీ కేంద్రాన్ని బుధవారం DCCB ఛైర్మన్ కిమిడి నాగార్జున బుధవారం పరిశీలించారు.

ఈ పరిశీలనలో భాగంగా బెల్లం తయారీ కేంద్రాన్ని, సమీపంలో ఉన్న దీక్షా మహిళ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయాన్ని పరిశీలించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. రైతులకు బెల్లం తయారీలో సాంకేతిక సలహాలు ఇవ్వడంలో DCCB ఎప్పుడు ముందువుంటుందని తెలిపారు.

#Boiena Rajesh

NO COMMENTS

Exit mobile version