Home South Zone Andhra Pradesh ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికుల గొడవ: చెప్పుతో దాడి కలకలం.

ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికుల గొడవ: చెప్పుతో దాడి కలకలం.

0

మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో బుధవారం రాత్రి పారిశుద్ధ్య కార్మికుల మధ్య వర్గ విభేదాలు తలెత్తాయి. ఒక మహిళా కార్మికురాలిని తోటి కార్మికుడు బాకీ సాకుతో ఫోన్ చేసి వేధించడంతో గొడవ మొదలైంది.

సూపర్ వైజర్ చెప్పాడంటూ అతను పలుమార్లు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడంతో, సహనం కోల్పోయిన మహిళా కార్మికురాలు చెప్పుతో అతనిపై దాడి చేసింది. ఈ ఘటన ఆసుపత్రి ప్రాంగణంలో కలకలం రేపింది.

NO COMMENTS

Exit mobile version