Home South Zone Andhra Pradesh చీరాల మసీద్ సెంటర్‌లో ప్రమాదం: అధికారులపై ప్రజల ఆగ్రహం.

చీరాల మసీద్ సెంటర్‌లో ప్రమాదం: అధికారులపై ప్రజల ఆగ్రహం.

0

చీరాల మసీద్ సెంటర్ వద్ద తెరిచి ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో ఓ వ్యక్తి జారి పడటం కలకలం రేపింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నెల క్రితమే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇప్పటికైనా స్పందించి మ్యాన్‌హోల్ చుట్టూ రక్షణ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాణనష్టం జరగకముందే మున్సిపల్ యంత్రాంగం కళ్ళు తెరిచి తగిన చర్యలు తీసుకోవాలని చీరాల వాసులు కోరుతున్నారు.

#Narendra

NO COMMENTS

Exit mobile version