Home South Zone Andhra Pradesh మదనపల్లె: సైబర్ మోసాల అడ్డాగా మార్చుకున్న కేటుగాళ్లు.

మదనపల్లె: సైబర్ మోసాల అడ్డాగా మార్చుకున్న కేటుగాళ్లు.

0

మదనపల్లె కేంద్రంగా జరుగుతున్న సైబర్ మోసాలపై దర్యాప్తు చేసేందుకు పశ్చిమ బెంగాల్ పోలీసులు బుధవారం ఉదయం మదనపల్లి పట్టణానికి చేరుకున్నారు.
ఈ భారీ సైబర్ నేరాలకు మదనపల్లెకు చెందిన ఐదుగురు వ్యక్తులతో సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

బెంగాల్‌కు చెందిన సీఐ, ఎస్ఐ నేతృత్వంలోని బృందం నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

NO COMMENTS

Exit mobile version