Home South Zone Andhra Pradesh జనగణన నిర్వహణకు సిద్ధం కావాలి: కలెక్టర్

జనగణన నిర్వహణకు సిద్ధం కావాలి: కలెక్టర్

0

కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న 16వ జనాభా గణనను జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సూచించారు.

చింతలవలసలోని ఎం.వి.జి.ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న ‘గృహాల జాబితా, గృహ వసతుల గణన’ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. జనగణన డేటా సేకరణపై పూర్తి అవగాహనతో పనిచేయాలని, శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
#Boiena Rajesh

NO COMMENTS

Exit mobile version