అసెంబ్లీలో కొడవలివారిపాలెం విద్యార్థుల సందడి.. ఏలూరితో ముఖాముఖి.

0
0

పర్చూరు నియోజకవర్గం కొడవలివారిపాలెం విద్యార్థులు ఏపీ అసెంబ్లీని సందర్శించారు. సభా నిర్వహణను వీక్షించిన అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులతో ముచ్చటించారు.

చట్టసభల ప్రాధాన్యతను విద్యార్థులకు నేతలు వివరించారు. ఈ పర్యటన తమకు ఎంతో విజ్ఞానాన్ని ఇచ్చిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఏలూరి విద్యార్థులతో సరదాగా గడుపుతూ ఫోటోలు దిగారు.

#Narendra