Home South Zone Andhra Pradesh తూరంగిలో పీ.టి. స్కూల్ గోల్డెన్ జూబిలీ వేడుకలు ఘనంగా

తూరంగిలో పీ.టి. స్కూల్ గోల్డెన్ జూబిలీ వేడుకలు ఘనంగా

0

తూరంగి పీ.టి. స్కూల్ 50 ఏళ్ల పండుగ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో వాక్య బోధనలు, సన్మానాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

సంస్థ అధినేత డా. కె.జి. కుమార్ గారిని ఘనంగా సత్కరించారు. నిరుపేదలకు వస్త్రదానం చేయడంతో పాటు, చర్చి భవనాల నిర్మాణానికి లక్షలాది రూపాయల ఆర్థిక సహాయం అందజేసి స్వర్ణోత్సవాలను అర్థవంతంగా ముగించారు.

NO COMMENTS

Exit mobile version