Home South Zone Andhra Pradesh APSRTC: ఏపీలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు శుభవార్త.

APSRTC: ఏపీలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు శుభవార్త.

0

ఏపీ పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ శుభవార్త అందించింది. మార్చి 16 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.

పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ వెసులుబాటు కల్పించారు. పరీక్షా కేంద్రాలకు వెళ్లడానికి, తిరిగి రావడానికి ఈ సదుపాయం ఉపయోగపడుతుంది. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు ఆర్టీసీ ఎండీ ఆదేశాలు జారీ చేశారు.

NO COMMENTS

Exit mobile version