చిత్తూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ కేంద్ర కార్యాలయం గురువారం పరిశీలకులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పుంగనూరుకు జింక చలపతి, పూతలపట్టుకు బాబాజాన్, కుప్పంకు మొగసాల కృష్ణమూర్తి, పలమనేరుకు వెంకటరెడ్డి యాదవ్.
చిత్తూరుకు మొగసాల రెడ్డప్ప, నగరికి రాహుల్ రాజారెడ్డి, జీడి నెల్లూరుకు వల్లివేడు పృథ్వీ రెడ్డిలను పరిశీలకులుగా నియమించారు. ఈ నియామకాలు పార్టీ కార్యకలాపాల నిర్వహణలో భాగంగా జరిగాయి
# కొత్తూరు మురళి.










