Home South Zone Andhra Pradesh ఆరేళ్ల కష్టం.. అరవై ఏళ్ల సుఖం: కలెక్టర్ నిశాంత్ కుమార్.

ఆరేళ్ల కష్టం.. అరవై ఏళ్ల సుఖం: కలెక్టర్ నిశాంత్ కుమార్.

0

మదనపల్లిలో జరిగిన మహిళా చైతన్య సదస్సులో కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ పాల్గొన్నారు. శుక్రవారం, కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, 16 నుండి 22 ఏళ్ల వయస్సు జీవితానికి కీలకమని, ఈ ఆరేళ్లు కష్టపడితే భవిష్యత్తు బాగుంటుందని సూచించారు. ఎస్పీ ధీరజ్ మాట్లాడుతూ, సోషల్ మీడియా మాయలో పడకుండా.

అపరిచితులకు ‘నో’ చెప్పడం నేర్చుకోవాలని, వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని హితవు పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ పై అవగాహన కల్పించి, కష్టపడి చదువుతున్న విద్యార్థినిని అభినందించారు.

NO COMMENTS

Exit mobile version