కలెక్టరేట్ లో మహిళ ఉద్యోగుల సమావేశం

0
0

విశాఖ జిల్లా కలెక్టరేట్ ఆవరణం లో  కలెక్టర్ ఆఫీస్ లో పని చేసే మహిళ ఉద్యోగులు.  ఈరోజు ఉదయం 10గంట లకు  సమా వేశం అయ్యారు . సమా వేశంనకు జిల్లా పరిపాలన అధికారి( D A O) బి వి రాణి గారు అధ్యక్షత వహించారు. సమా వేశం 8వ తేదీన జరగ బోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం నకు మహిళలు అందరూ హాజరు అవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మరియు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని . పురుషు లతో సమానంగా అభివృద్ది కావాలన్నారు. కొందరు మహిళ వక్తలు మాట్లాడుతూ మహిళలు ఇంటికే పరిమితం కాకుండా అన్నింటా ముందుండి.

ఓ శక్తి గా  నా రీమణిగా. చదువులోనూ. ఉపాధి. రాజ కీయంగ గానూ. విలు విద్యలు లోనూ నేర్పరి గా ఉండాలన్నారు. ఈరోజు మనం లేకపోతే  మానవ సృష్టి ఉండదని అందుకే మనం రాణి రుద్రమ దేవి గానూ. సరోజినీ నాయుడు గానూ. దుర్గాబాయి దేశముఖ్ గానూ పూ లందేవి గానూ. పోరాటంలో విజయం సడిందించాలన్నారు.

సమా వేశం నకు ముందు జిల్లా కలెక్టర్ హా రింద్ర ప్రసాద్ గారు. ఉప కలెక్టర్ గారు గోబ్బిల్ల విద్యా దరి గారు మహిళ గాలి పటం ఎగరవే శారు వీరిని ఆదివారం జరుగు మహిళ  దినోత్సవ వేడుకలు కు హాజరు కావాలని మహిళ ఉద్యోగులు కోరారు. మరియు ఆదివారం మహిళ దినోత్సవ కార్యక్రమానికి మహిళ ఉద్యోగులు అందరూ కావాలని కోరారు.