Home South Zone Andhra Pradesh ప్రజా దర్బార్’కు విశేష స్పందన

ప్రజా దర్బార్’కు విశేష స్పందన

0

బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే బేబినాయన శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్’కు విశేష స్పందన లభించింది. 25వ వార్డులో మౌలిక సౌకర్యాలు కల్పించాలని, ద్వారాకనగర్ ప్రజలు రైల్వే క్వార్టర్స్ మీదుగా రాకపోకలకు దారి ఇచ్చేలా చూడాలని కౌన్సిలర్ లక్ష్మి.

టీడీపీ నాయకులు సత్యనారాయణ కోరారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు వివిధ సమస్యలపై వినతులు ఇచ్చారు.

#Boiena Rajesh

NO COMMENTS

Exit mobile version