Home South Zone Telangana నిజామాబాద్.బర్ ఆశోషియేషన్ ఏనికలవిదుదల

నిజామాబాద్.బర్ ఆశోషియేషన్ ఏనికలవిదుదల

0

నిజామాబాద్ బార్ అశిషియేషన్ 2026-27 వార్షిక ఎనికల నోటిఫికేషన్ ను ఎనికల అధికారి,సినీయర్ న్యాయవాది అమీడాల సుదర్శన్,మెట్టునరేష్‌కుమార్ ఆదివారం విడుదల చేశారు.

జిల్లా కోర్ట్‌స్ముదయంలోని బార్ కరర్యాలలో వారు విలేకరుల సమావేశంలో విధివిధానాన్ని తెలియజేశరు. మార్చి 9 నుండి 11వరుకు నమినేషన్ల స్వీకరణ,12 నా నమినేషన్ల పరిశాలన,13 నా పోటీచేస్తున్న అభ్యర్తుల

జాబితా ప్రకటిష్ఠమణి వివారించరు.16తుధి జాబిత ప్రకటిష్ఠమని వారు తెలియజేసారు.26 మార్చి నా బార్ అశోషియేషన్ హొల్లో ఎనికల పోలింగు జరితుందని అన్నారు.

NO COMMENTS

Exit mobile version