Home South Zone Telangana టీ20 ఫైనల్ ఫీవర్: భారీ స్క్రీన్ ఏర్పాటు చేసిన యువ కాంగ్రెస్ నేత!

టీ20 ఫైనల్ ఫీవర్: భారీ స్క్రీన్ ఏర్పాటు చేసిన యువ కాంగ్రెస్ నేత!

0

‎నిన్న జరిగిన ఇండియా,న్యూజిలాండ్ టి 20 క్రికెట్ మ్యాచ్ చూసెందుకు కుతుబుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి కాంగ్రెస్ యువ నాయకుడు భారీ స్క్రీన్ ఏర్పాటు, చేసి క్రికెట్ అభిమానులకు చూపించారు సుమారు

500 మంది మ్యాచ్ చూసెందుకు భారీ గా క్రికెట్ అభిమానుల వచ్చి క్రికెట్ మ్యాచ్ చుస్తూ ఎంజాయ్ చేసారు ghmc ఎలక్షన్ వస్తానందుకే ఈ హడావిడి అంటూ కొందరు, ప్రతిపక్ష పార్టీ వారు గుసగుస లాడారు

NO COMMENTS

Exit mobile version