పుంగనూరు: ఆనందోత్సాహలాలు మునిగిపోయిన ప్రజలు

0
0

టీ-20 ప్రపంచ కప్ విజేతగా భారత్ అవతరించడంతో పుంగనూరు నియోజకవర్గంలోని మండలాల్లోని ప్రజలు, క్రికెట్ అభిమానులు ఆదివారం రాత్రి సంబరాలు చేసుకున్నారు. డ్రమ్స్ వాయిస్తూ, బాణసంచా కాలుస్తూ భారత్ విజయాన్ని ఘనంగా కొనియాడారు.

మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేశారు

# కొత్తూరు మురళి.