Home South Zone Andhra Pradesh గ్లకోమా (నీటి చుక్కల వ్యాధి)పై అవగాహన సదస్సు.

గ్లకోమా (నీటి చుక్కల వ్యాధి)పై అవగాహన సదస్సు.

0

మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో మంగళవారం ‘జాతీయ గ్లకోమా వారోత్సవాలు’ నిర్వహించారు. కంటిలో నీటి ఒత్తిడి పెరగడం వల్ల గ్లకోమా వ్యాధి వస్తుందని డాక్టర్ దివ్య తెలిపారు. 40 ఏళ్లు పైబడిన వారు.

కుటుంబ చరిత్ర ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. సకాలంలో కంటి పరీక్షలు, మందులు లేదా లేజర్ చికిత్స ద్వారా దృష్టి నష్టాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version