Home South Zone Andhra Pradesh నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగం

నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగం

0

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నంద్యాల జిల్లా, డోన్ నియోజకవర్గం, కొత్తబురుజులో సోమవారం పర్యటించారు. సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సీఎం సందర్శించారు. అనంతరం గ్రామ సభలో రైతులకు పట్టాదారుపుస్తకాలను అందించారు. ప్రజావేదిక సభలో ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు.

NO COMMENTS

Exit mobile version