పుంగనూరులో సోమవారం గంగమ్మ జాతర సందర్భంగా టీడీపీలోని ఓ వర్గం ఏర్పాటు చేసిన శుభాకాంక్షల బ్యానర్లను మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తొలగించారని మరో వర్గం ఆరోపించింది.
ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్యానర్లు ఏర్పాటు చేసినా వాటిని చించేశారని బాధితులు మండిపడ్డారు. ఈ ఘటనతో మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టిడిపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
# కొత్తూరు మురళి.
