Home South Zone Andhra Pradesh బీ కొత్తకోట : బైక్ పై యువకులు ప్రమాదకర ఫీట్లు

బీ కొత్తకోట : బైక్ పై యువకులు ప్రమాదకర ఫీట్లు

0

మంగళవారం రాత్రి బి.కొత్తకోటలో నలుగురు మైనర్ యువకులు ఒకే బైక్‌పై వేగంగా వెళ్తూ ప్రమాదకర విన్యాసాలు చేశారు. పట్టణంలోని బైపాస్ రోడ్డు, దిగువ బస్టాండ్‌లలో ఈ ఘటన చోటుచేసుకుంది.

రోడ్డుపై వెళ్తున్న పాదచారులు, స్థానికులు వారు కింద పడిపోతారని భయపడ్డారు. తల్లితండ్రులు మైనర్లకు బైక్‌లు ఇవ్వకుండా పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు

NO COMMENTS

Exit mobile version