Home South Zone Andhra Pradesh మత్స్యకారుల రాత మారుస్తాం: టిడిపి మండలాధ్యక్షుడి భరోసా.

మత్స్యకారుల రాత మారుస్తాం: టిడిపి మండలాధ్యక్షుడి భరోసా.

0

À సుండుపల్లి మండలం పెద్దినేని కాలు గ్రామపంచాయతీ బండ కాడ ఈడిగపల్లె యెహోవాను ఉన్న అత్తా కోడలు చెరువులో చేప పిల్లలను మండల అధ్యక్షుడు జెప్పిడి రమేష్ నాయుడు గారు విడుదల చేశారు ఈ కార్యక్రమంలో బెస్ట్ పల్లి టిడిపి నాయకుడు ఈడికిపల్లి గ్రామ ప్రజలు బెస్ట్ పల్లెకు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

NO COMMENTS

Exit mobile version