రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి.

0
0

మదనపల్లెలో జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద ఆదివారం అర్ధరాత్రి ఎదురెదురుగా బైక్ లు ఢీకొని శివప్రసాద్ అనే వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలైన విషయం తెలిసిందే.

కాగా మరో బైక్ పై ఉన్న కదిరికి చెందిన మురళి తీవ్రంగా గాయపడగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం బెంగుళూరులో మృతి చెందాడు. వలసపల్లి గ్రామం కృష్ణాపురానికి చెందిన శివప్రసాద్(28) అతని బావమరిది మోహిత్ లు ఓ బైక్‌ పై వలసపల్లి కాలనీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.