Home South Zone Andhra Pradesh ఉషిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం-రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల

ఉషిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం-రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల

0

చీరాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం నిర్వహించనున్నట్లు ప్రెసిడెంట్ జాలాది కృష్ణమూర్తి వెల్లడించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సౌజన్యంతో జరిగే ఈ శిబిరంలో అత్యాధునిక పరికరాలతో కూడిన మొబైల్ యూనిట్ ద్వారా పరీక్షలు చేస్తారు. సుమారు 200 మందికి ఉచితంగా వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేశారు. క్యాన్సర్ ముందస్తు గుర్తింపు ప్రాణాలను కాపాడుతుందని, ఈ అవకాశాన్ని చీరాల పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పేరు నమోదు చేసుకున్న వారికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.

93464 66811
96524 40798
94410 36958.

కార్యక్రమంలో జాలాది కృష్ణమూర్తి, తిరుమలశెట్టి లక్ష్మీ ప్రతాప్, పోలుదాసు రామకృష్ణ,డాక్టర్.బాబూరావు, వలివేటి మురళీకృష్ణ, డి.వి.సురేష్,గుర్రం రాఘవరావు, జి.వై.ప్రసాద్, గుద్దంటి రమేష్, శివాంజనేయ ప్రసాద్,పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version