నిజామాబాద్: హత్య రాజకీయలను సహించం.రురల్ ఎమ్మెల్యే

0
0

కాంగ్రేస్ సినియార్ నాయకడు,మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి హత్య వార్త తనాను తివ్రంగ కలిచి వేశిందనీ గ్రామీణ రురల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నరు.

పార్టిలో చుర్గపాల్గొంటు.తనగెలుపుకోసం పిని చేసారని గుర్తుచే సుకున్నారు.తెలంగాణ లో హత్య రాజకీయాలను అస్సలు సహించేదిలేదనారు.ఇమ్మడిగోపి అంతక్రియలు శుక్రవారం గౌరారం గ్రామ పంచాయతీ లింగాపూర్లో ఉంటయన్నారు