Home South Zone Andhra Pradesh పేద ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ

పేద ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ

0

బొబ్బిలి షాదీఖానాలో హుదా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం పేద ముస్లింలకు ఎమ్మెల్యే బేబినాయన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రంజాన్ అందరూ బాగా జరుపుకునేందుకు పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.

పేదలకు అండగా నిలుస్తున్న హుదా సేవలను కొనియాడారు. ప్రేమ, దాతృత్వాలకు ప్రతీక రంజాన్ అన్నారు. కార్యక్రమంలో ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.
#BOIENA RAJESH

NO COMMENTS

Exit mobile version