Home South Zone Andhra Pradesh అన్నమయ్య: రైతన్నా.. ‘సైబర్ నేరగాళ్ల లింకులతో జాగ్రత్త’.

అన్నమయ్య: రైతన్నా.. ‘సైబర్ నేరగాళ్ల లింకులతో జాగ్రత్త’.

0

ప్రభుత్వాలు రైతుల ఖాతాల్లోకి జమ చేసిన పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు అందాయి. ఈ నేపథ్యంలో అన్నదాతలు సైబర్ నేరగాళ్ల బారినపడకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం రైతుల ఖాతాలో డబ్బులు జమచేయడం తెలిసిందే. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు అమాయక రైతులను టార్గెట్ చేసే అవకాశం ఉందని, ఎవరైనా లింకులు పంపితే ఓపెన్ చేయొద్దని ఆయన సూచించారు

NO COMMENTS

Exit mobile version